FbTelugu

వారిది మొత్తం వితండ వాదనే: యనమల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ నేతలది పూర్తిగా వితండ వాదనేనని టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సదర్భంగా ఆయన మరోమారు అధికార వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేపట్టడం రాజ్యాంగ విరుద్దమన్నారు. కోర్టుల ఆదేశాలు కూడా సీఎం జగన్ అమలు చేయడం లేదని అన్నారు. కోర్టులు, రాజ్యాంగ సంస్థలతో సీఎం జగన్ గేమ్స్ ఆడుతున్నాడని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.