FbTelugu

అవినీతి మూలాలు కదులుతున్నాయనే వారి భయం: విజయసాయి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేతల అవినీతి మూలాలు కదులుతున్నాయనే వారు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేశారు.

బాబు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు మీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉందని చంద్రబాబు గర్జించారని అన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడును అవినీతి కుంభకోణంలో ఏసీబీ అరెస్టు చేసేటప్పటికీ అది చట్ట విరుద్ద సంస్థ అయిపోయిందా ? అంటూ ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.