FbTelugu

కాసేపట్లో పెళ్లి.. వరుడు ఆత్మహత్య

The-wedding-of-a-groom-suicide

కాసేపట్లో పెళ్లి జరగనుండగా పెళ్లి కొడుకు ఉరేసుకుని ఆత్మచేసుకున్న దారుణ ఘటన మేడ్చల్ జిల్లాలోని కొంపల్లిలో ఓ ఫంక్షన్ హాల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. అంతా వివాహ వేడుకలో నిమగ్నమై ఉండగా .. ఫంక్షన్ హాల్ లోని ఓ గదిలో పెళ్లి కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.. దీనిపై కేసు దర్యాప్తు చేస్తు్న్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like