FbTelugu

ఏటీఎంను లూటీ చేసిన దుండగులు

విశాఖపట్నం: కొందరు దుండగులు ఓ ఏటీఎంలో చోరీ చేసి పరారైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓల్డ్ డెయిరీ ఫామ్ లోని ఎస్బీఐ ఏటీఎంలో కొందరు దుండగులు గ్యాస్ కట్టర్ల సాయంతో ఏటీఎంను బ్రేక్ చేసి చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం నుంచి రూ.9.5 లక్షలు దోచుకెళ్లినట్టుగా.. గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీసీపీ సురేష్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.