హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లోపాలను ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతుల్ని అధికారపక్షం నొక్కేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Read Also
పలు విమర్శలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోతిరెడ్డిపాడును ఏపీకి అప్పగించేశారని అన్నారు. తాజా ఏపీ తీసుకువచ్చిన జీవోతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతుందన్నారు.