FbTelugu

పొంచిఉన్న మహా తుఫాన్ ముప్పు

The-threat-of-a-great-typhoon

దిల్లీ: మహా తుఫాన్‌ దూసుకొస్తోంది. కేరళ, కర్ణాటక, తమిళనాడుపై మహా తుఫాన్‌ ప్రభావం కొనసాగుతోంది. దక్షిణ తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షలు కురవనున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో డెల్టా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వివరించారు.

You might also like