FbTelugu

డ్రాగా ముగిసిన మూడో టెస్టు

* తొలి ఇన్నింగ్స్ లో ఆసిన్ 338, భారత్ 244
* రెండో ఇన్నింగ్స్ లో ఆసిన్ 312/6, భారత్ 334/5
సిడ్నీ: భార‌త్, ఆస్ట్రేలియాల మ‌ధ్య అస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా ఇవాళ ఎంతో ఉత్కంఠ బరితంగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ను భారత్ డ్రాగా ముగించింది. టీమిండియా చివ‌రి రోజు భార‌త్ ఐదు వికెట్లు కోల్పోవడంతో ఇవాళ తన వికెట్లు కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చింది.

తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 338 పరుగులు చేయగా.. భారత్ 244 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేయగా.. భారత్ 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. సిరీస్ లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్ లు ముగియగా.. 1-1తో ఇరు జ‌ట్లు స‌మంగా నిలిచాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.