FbTelugu

అణు పరీక్షలకు అగ్రరాజ్యం కసరత్తు

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా భారీ విరామం తర్వాత తాజాగా అణుపరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోందని అమెరికాకు చెందిన ఓ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది.

ఈ నెల 15నే ట్రంప్ అణుపరీక్షలపై చర్చించనట్టు పేర్కొంది. అయితే సుమారు 28 ఏండ్ల తర్వాత అమెరికా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. చైనా, రష్యాను లక్ష్యంగా చేసుకొని ఆ దేశాలకు హెచ్చరికగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ నిర్ణయంతో స్వీయ రక్షణ విధానానికి అగ్రరాజ్యం తూట్లు పొడిచినట్టేనని భావిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.