FbTelugu

దేశ భద్రతలో నేవీ పాత్ర కీలకం: అతుల్ కుమార్

* ఈ ఏడాది నేవీడే వేడుకలు రద్దు

విశాఖపట్నం: దేశ భద్రతలో నేవీ పాత్ర కీలకమని ఈస్ట్రన్ నేవల్ చీఫ్ అతుల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత నేవీలో అధునాతన వ్యవస్థతో నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్టు తెలిపారు.

ఈ ఏడాది కరోనా కారణంగా నేవీడే (డిసెంబర్ 04) వేడుకలను రద్దు చేశారు. అయితే సందర్శకుల కోసం 4,5వ తేదీల్లో ఆర్కేబీచ్ లో అలంకరణ నౌకలను ప్రదర్శించనున్నారు. మార్చి 2022 లో విశాఖ సముద్ర జలాల్లో ప్రెసిడెంట్స్ మిలాన్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరు కానున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.