FbTelugu

కరోనా కట్టడికి రోడ్లన్నీ నిర్భందం

రంగారెడ్డి: దేశంలో కరోనా వైరస్ ఉదృతంగా వ్యాప్తిస్తు్న్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రహదార్లను మూసివేశారు.

జిల్లాలోని తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీలో ఈరోజు ఊరి నుండి బయటికి ఎవరూ వెళ్ళకుండా ఆ గ్రామ సర్పంచ్ స్వప్న బయట నుంచి ఊర్లకు ఎవరూ రాకుండా రోడ్లను దిగ్బంధం చేశారు. ఇలానే అన్ని గ్రామాల్లో కూడా ఇలా చేస్తేనే కరోనా తగ్గుముఖం పడుతుందని తెలుపుతున్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More