FbTelugu

శాసనసభలో నేడు నూతన రెవెన్యూచట్టం

హైద‌రాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా..
నూత‌న రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకొచ్చేందుకు సన్నద్దమైంది. ఇవాళ శాసనసభలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టనుంది.

రెవెన్యూ వ్యవస్థలో అవినీతి ఎక్కువౌతున్న తరుణంలో ఆశాఖ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రక్షాళన చేసేందుకు సన్నద్దమైంది. రాష్ట్రంలో ఇప్పటికే వీఆర్ఓ వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

You might also like