FbTelugu

రైతులను బెదిరించే పద్దతి సరికాదు: ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను బెదిరించే పద్దతి సరికాదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రైతులు ఎంతో చితికిపోయారని అన్నారు. చెప్పిన పంట వేసే విధానాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోండన్నారు. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడాది దాటిందన్నారు. వేల కోట్లు ఖర్చు పెడుతూ.. రైతు రుణమాఫీ చేయడంలేదన్నారు.

You might also like