FbTelugu

అంతర్రాష్ట్ర రాకపోకలపై నిషేధం ఎత్తివేత

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ లో అంతర్రాష్ట్ర రాకపోకలపై నిషేధం ఎత్తివేసింది. లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడగించింది. అయితే కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ వర్తించనున్నట్టు తెలిపారు. రాత్రి 9:00 గంటల నుంచి ఉదయం 5:00 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు.

You might also like