FbTelugu

ఇంకా చిక్కని చిరుత.. కొనసాగుతున్న ఆపరేషన్

అగ్రికల్చర్ యూనివర్సిటీ సరిసరాల్లో ఇప్పటికీ చిరుత ఆచూకీ దొరకలేదు. చిరుత కోసం ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అడుగుజాడల ఆధారంగా చిరుతను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అగ్రికల్చర్ యూనివర్సిటీ అడవుల్లో 5 బోన్లు ఏర్పాటు చేశారు. 20 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. 16 రోజులుగా చిరుత ఆచూకీ దొరక లేదు.

You might also like