FbTelugu

కరోనా కట్టడిలో అవే కీలకం: రజినీ

చెన్నై: దేశంలో కరోనా కట్టడిలో ముందస్తు జాగ్రత్తలు, సామాజిక దూరం, మాస్కుల వినియోగం వంటి అంశాలే కీలకమైనవని తమిళ స్టార్ హీరో రజినీ కాంత్ అన్నారు. కరోనా సమస్యపై ఇవాళ ఆయన బహిరంగ లేఖ రాశారు.

ఈ లేఖలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్ట కాలంలో తీవ్రఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడం చాలా గొప్పవిషయమని అన్నారు. ముందు జాగ్రత్తను మించిన మందు లేదని అన్నారు.

You might also like