FbTelugu

నైరుతి రుతుపవనాలపై తుఫాను ప్రభావం

ఈ సారి నైరుతి రుతుపవనాలు కాస్తఆలస్యంగా రానున్నట్టు భారత వాతావరణ సంస్థ ఐఎండీ తెలిపింది. నిజానికి ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే (మే 16) అండమాన్ ను

తాకుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించినప్పటికీ.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తుఫాను ప్రభావం ఈ రుతుపవనాలపై పడే అవకాశం ఉందని తెలిపింది.

You might also like