FbTelugu

భార్యను నరికి చంపిన భర్త

The-husband-who-cut-off-his-wife

కడప: ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా నరికి చంపిన దారుణ ఘటన జిల్లాలోని రాయిచోటి పట్టణం కోత్తపేటలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కోత్తపేటకు చెందిన ఖాదర్ వల్లి తన భార్య నూర్జహాన్.. తమ స్వగ్రామంలోని పోలం అంగీకరించలేదని నూర్జహాన్ ని కత్తితో అతి దారుణంగా ఖాదర్ వల్లి నరికి చంపాడు. అడ్డుకోబోయిన కోడుకుపై కూడా కత్తితో దాడి చేశాడు. కాగా కొడుకు తప్పించుకోని పారి పోయాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

You might also like