FbTelugu

భార్యను దారుణంగా చంపిన భర్త

మచిలీపట్నం: కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అతి కిరాతకంగా చంపేశాడు.

మచిలీపట్నం డిఎస్పీ మహబూబ్ బాషా తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం పరిధిలోని నెలకుర్రు గ్రామంలో భార్య కుసుమలతను భర్తే అతి కిరాతకంగా హత్య చేశాడని తెలిపారు. వీరికి 5 ఏళ్ల పాప కూడా ఉందని, భర్త ఏలేశ్వరావు పరారీలో ఉన్నాడన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని డిఎస్పీ బాషా తెలిపారు. కుటుంబ వివాదాలే ప్రేమించి పెళ్లాడిన భార్యని హత్య చేసేందుకు దారితీశాయన్నారు

You might also like