FbTelugu

పోక్సో న్యాయస్థానం తీరును తప్పుబట్టిన హైకోర్టు

గుంటూరు: మరోసారి తెరపైకి రిషితేశ్వరి ఆత్మహత్య కేసు వచ్చింది. రిషితేశ్వరి మేజర్ కావడంతో ఆ కేసును విచారణ చేపట్టమని పోక్సో న్యాయస్థానం తేల్చిచెప్పింది.

దీంతో రిషితేశ్వరి కేసులో పోక్సో న్యాయస్థానం తీరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పుబట్టింది. రిషితేశ్వరి గుంటూరులో ఆచార్య నాగార్జుల యూనివర్సిటీలో ఆత్మహత్యచేసుకుని ఐదేళ్లు అయిందని, వేధింపులు ఎదుర్కొనే నాటికి రిషితేశ్వరి మైనరేనని తేల్చి చెప్పింది.

You might also like