FbTelugu

ప్రముఖ సినీ విలన్ ఆరోగ్య పరిస్థితి విషమం

చెన్నై: ప్రముఖ తమిళ సినీ విలన్ పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితి విషమించింది.
అనేక తెలుగు, తమిళ సినిమాల్లో ప్రతినాయకుని పాత్రల్లో పొన్నాంబళం ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

కాగా ఇటీవల కిడ్నీ సమస్యతో బాధపడుతూ.. ఆస్పత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన కమల్ హసన్ వారి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.