FbTelugu

గన్ తో వ్యక్తి హల్ చల్

హైదరాబాద్: ఓ వ్యక్తి గన్ లో హల్ చల్ చేసిన ఘటన నగరంలోని మాదాపూర్ లో చోటుచేసుకంది. వివరాల్లోకెళితే.. గడిచిన రాత్రి మాదాపూర్ లోని మస్తాన్ నగర్ బస్తీలో ఓ వ్యక్తి తన కారుతో నిలిపిఉన్న పలు కార్లను ఢీకొట్టాడు. దీంతో శబ్దం విని బయటకు వచ్చిన వారు ఇదేంటని ప్రశ్నించడంతో తను

అధికార పార్టీకి చెందిన లీడర్ ని అంటూ.. గన్ తీసి హల్ చల్ చేశాడు. పైగా రోడ్లపై వాహనాలు ఎందుకు నిలిపారంటూ.. నానా హంగామా చేశాడు. దీంతో అక్కడి స్థానికులు అంతా ఎక్కువ మొత్తంలో గుమిగూడడంతో అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.