హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజులుగా చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా లాభసాటి పంటలు వేసి రైతులు బాగుపడాలని అన్నారు. ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. ఏ పంటలకు బాగా డిమాండ్ ఉందో కూడా ప్రభుత్వమే తెలుపుతుందన్నారు.