FbTelugu

చర్చలు జరిపితేనే అంత్యక్రియలు !

The-funeral-is-just-as-negotiated

ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల నిర్వహణలో హై టెన్షన్ మొదలైంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని ఆయన కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు రెండు రోజుల క్రితం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సకల జనుల సమరభేరికి హాజరైన డ్రైవర్ బాబు గుండెపోటుతో మృతి చెందాడు. మరోవైపు, కరీంనగర్ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ రెండో రోజు కూడా పిలుపునిచ్చింది. కాగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు.

You might also like