FbTelugu

కుటుంబం మొత్తం ఉరేసుకొని ఆత్మహత్య

ఓ కుటుంబంలోని మొత్తం నలుగురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సుఖ్‌సాగర్‌ లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం మొత్తం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.