FbTelugu

సూప్రీంకోర్టులో మారిన డ్రెస్ కోడ్

న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో డ్రెస్ కోడ్ మారింది. డ్రెస్ కోడ్ విషయంలో సుప్రీం జడ్జీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జీలు నల్లకోట్లు ధరించకుండానే విధులకు హాజరైనారు.

ఈ సందర్భంగా మొత్తం తెల్ల షర్టులతోనే న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు హాజరైనారు. ఇలా అందరూ తెల్ల డ్రెస్సులతో కోర్టుకు రావడంతో ఓ కొత్త వాతావరణం ఏర్పడింది.

You might also like