FbTelugu

మాస్క్ లేదని చెంపదెబ్బలు…

విజయనగరం: లాక్ డౌన్ లో మాస్క్ లు ధరించలేదని మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ యువకులతో ఏకంగా ఒకరినొకరితో చెంపదెబ్బలు కొట్టించి పనిష్మెంట్ ఇచ్చాడు. వివరాల్లోకెళితే..

కొందరు యువకులు మాస్కులు లేకుండా బయటకు వచ్చారు. ఇది గమనించిన సాలూరు మున్సిపల్ కమిషనర్ తీవ్ర ఆగ్రహానికి గురైనాడు. దీంతో ఆ యువకులతో ఒకరినొకరితో చెంపదెబ్బలు వేయించాడు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You might also like