FbTelugu

భోపాల్ లో కుప్పకూలిన బ్రడ్జి

భోపాల్: రైల్వే స్టేషన్ లోని ఓ ఫుట్ఓవర్ బ్రిడ్జి కుప్పకూలి పలువురికి తీవ్ర గాయాలైన ఘటన భోపాల్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. భోపాల్ లోని రైల్వే స్టేషన్లోని రెండవ నెంబర్ ఫ్లాట్ ఫాం ఫుట్ఓవర్ బ్రిడ్జి ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ సమయంలో అక్కడ ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More