FbTelugu

కేంద్ర కేబినెట్ కీలక భేటీ

న్యూఢిల్లీ: ఇవాళ మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ కీలక సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కరోనా నియంత్రణపై తీసుకుంటున్న

చర్యలు, లాక్ డౌన్ పై సుదీర్ఘంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. తాజా కేంద్ర లాక్ డౌన్ పై ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో దాని ప్రభావం, పరిణామాలను చర్చించనున్నట్టు తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.