FbTelugu

నేడు సీబీఐ పిటీషన్ పై విచారణ

కడప: మాజీ ఎంపీ వైఎస్.వివేకానంద రెడ్డి హత్యకేసు డాక్యుమెంట్లను తమకు ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ పై పులివెందుల జూనియర్ సివిల్ కోర్టు నేడు విచారణ జరపనున్నది.

సీబీఐ అధికారులు గురువారం సివిల్ కోర్టులో డాక్యుమెంట్ల కోసం పిటీషన్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీకాంత్ ను ఒక ప్రత్యేక గదిలో కలిసి సుమారు అరగంట పాటు చర్చించారు. ఆ తరువాత ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.