FbTelugu

వలస కూలీలతో వెళుతున్న బస్సు బోల్తా

శ్రీకాకుళం:లాక్ డౌన్ లో వలస కూలీలతో తమ స్వస్థలాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడి సుమారు 30 మందికి తీవ్రగాయాలైనాయి. ఈ దారుణ ఘటన శ్రీకాకులం జిల్లాలోని మందస మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. మొత్తం 42 మంది వలస కూలీలతో కర్ణాటక నుంచి పశ్చిమబెంగాల్ వెళుతున్న ఓ బస్సు ప్రమాదవ శాత్తూ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో సుమారు 30 నుంచి 35 మందికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like