FbTelugu

బాలున్ని బలిగొన్న ఇటుకల లారీ

ప్రకాశం: ఓ బాలున్ని ఇటుకల లారీ బలిగొన్న ఘటన జిల్లాలోని త్రిపురాంతకం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురాంతకం మండలం బెల్లంపల్లి గ్రామంలో వేగంగా వచ్చిన ఓ ఇటుకల లారీ ఓ ఆరేళ్ల బాలునిపై నుంచి దూసుకెళ్లింది.

దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.