FbTelugu

నదిలో పడవ బోల్తా.. 8 మంది గల్లంతు

కోల్ కతా: గంగానదిలో ఓ పడవ బోల్తాపడి 8 మంది గల్లంతైన ఘటన పశ్చిమబెంగాల్ లోని మాల్బా దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. గంగానదిలో వెళుతున్న ఓ పడవ ప్రమాదవశాత్తూ బోల్తాపడింది.

ఈ ఘటనలో 8మంది నదిలో గల్లంతు అయినారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రంగంలోకి దిగి ఆరుగురిని ప్రాణాలతో కాపాడారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.