FbTelugu

ఆ తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది: పవన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ ను ఇవాళ హైకోర్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన

తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని అన్నారు. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం తన ఇష్టానుసారం మార్చుకోవడం సరికాదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.