FbTelugu

ఆచార్య సెకాండాఫ్ లో ఆ హీరోనా?

నక్సలిజం నేపథ్యంలో హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ తేజ సంయుక్తంగా నటిస్తున్న చిత్రంపై అభిమానులు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ పనులు సాగడం లేదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర సెకండాఫ్ లో కన్పిస్తుందని దర్శకుడు శివ తెలిపారు. చిత్ర కథలో ఆచార్యగా చిరంజీవి పాత్రకు, సిద్ధగా రామ్ చరణ్ పాత్రకు సమాన ప్రాముఖ్యం టుందన్నారు. సెకాండాఫ్ లో రామ్ చరణ్ కు ఎక్కువ సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. మరో పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, ఎప్పుడు పూర్తయ్యేది మాత్రం చెప్పలేదు. అయితే త్వరలోనే ఈ చిత్రం నుంచి ఒక పాటను విడుదల చేస్తామని దర్శకుడు శివ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.