FbTelugu

ఉపాధి కోల్పోయి.. తాపీ మేస్త్రి ఆత్మహత్య !

thapi-maestri-commits-suicide-after-losing-his-job

గుంటూరు: ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన ఓ తాపీ మేస్త్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని తాడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. నాగరాజు అనే వ్యక్తి తాపీ మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగ గత కొంతకాలంగా ఇసుక కొరతతో పనులు లేకపోవడంతో కొన్ని నెలలుగా పనులు లేక ఖాళీగా ఉండటంతో.. భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగడంతో మనస్తాపం చెంది ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు పిల్లలు భార్య ఉన్నారు.

You might also like