FbTelugu

టీటీడీ జేఈఓ ఇంట్లో బంగారం చోరీ

తిరుపతి: కొందరు గుర్తు తెలియని దుండగులు టీటీడీ జేఈఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. టీటీడీ జేఈఓ బసంత్ కుమార్ ఇంట్లో కొందరు దుండగులు తలుపులు

పగులగొట్టి ఇంట్లోకి చొరబడి 18 సవర్ల బంగారాన్ని అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనతో టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి బసంత్ కుమార్ ఇంటికి చేరుకున్నారు.

You might also like