FbTelugu

భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

జమ్ము కశ్మీర్: జ‌మ్ము కశ్మీర్‌లో ఉగ్ర‌వాదులపై భద్రతా బలగాల కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ భ‌ద్ర‌తా ద‌ళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్ర‌వాది హతమైనాడు.

గత కొన్ని రోజులుగా జమ్ము కశ్మీర్ లో భద్రతా బలగాలు ఉగ్రవాదులే లక్ష్యంగా అనేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అనేక ఉగ్రకార్యకలాపాలను బలగాలు భగ్నం చేస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.