FbTelugu

కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పై ఉగ్రదాడి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని కరాచీలో ‘పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్’పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకెళితే.. కరాచీలోని ‘పాకిస్థాన్ స్టాక్ ఎక్సేంజ్’పై ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు.

ఈ దాడిలో ఉద్దరు పౌరులు మృతిచెందారని ప్రముఖ పాక్ మీడియా స్పష్టం చేసింది. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ స్టాక్ ఎక్సేంజీ భవనం నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

You might also like