FbTelugu

ఖైదీగా ఉంటూనే ఉగ్రపాఠాలు

హైదరాబాద్: దేశంలో ఉగ్రవాదులకు తీహార్ జైల్లో కుట్ర జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన ఓ ఉగ్రవాది దేశంలో భారీ కుట్రలకు స్కెచ్ వేశాడు. ఖైదీగా ఉంటూనే ఓ వర్గం యువతకు ఉగ్రపాఠాలు సైతం నేర్పడం ప్రారంభించాడు.

ఇతడు గతంలోనే ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళ్తూ మహారాష్ట్రలో పట్టుబడ్డాడు. ఈ అనుమానిత ఖైదీని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ విచారణలో అతడు తన కుట్రలను బయటపెట్టాడు. తెలంగాణ పోలీసులు 2018 లోనే నిందితున్ని అరెస్ట్ చేశారు.

You might also like