FbTelugu

వెబ్‌సైట్‌లో 15 నుంచి టెన్త్ మెమోలు

హైదరాబాద్: టెన్త్ షార్ట్ మెమోలు సోమవారం నుంచి (ఈనెల 15వ తేదీ) నుంచి వెబ్ ఫోర్టల్ లో అందుబాటులోకి రానున్నాయి.

వీలైనంత త్వరలో సంబంధిత పాఠశాలలకు ఒరిజినల్ మార్కుల జాబితాను  పంపించనున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు లేకుండానే అందరినీ పాస్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు అవసరం లేకుండా పోయింది. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించడం లేదు.

You might also like