FbTelugu

తమిళనాడులోనూ టెన్త్ పరీక్షలు రద్దు

చెన్నై: కరోనా నేపథ్యంలో నిన్న(జూన్ 08న) తెలంగాణ రాష్ట్రంలో పదవతరగతి పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే కాగా తాజాగా నేడు తమిళనాడు కూడా టెన్త్ పరీక్షలను రద్దు చేసింది. పరీక్షలు నిర్వహించకుండానే

పైతరగతులకు పంపించనున్నట్టు తెలిపింది. క్వార్టర్లీ, హఫ్ ఇయర్లీ పరీక్షల ఆధారంగా 80 శాతం మార్కులు, హాజరు శాతం ఆదారంగా మరో 20 శాతం మార్కులకు గ్రేడులు ఇవ్వనున్నట్టు తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.