కృష్ణా: ఇవాళ గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమను స్వస్థలాలకు పంపించండి అంటూ… హెచ్ సీఎల్ కంపెనీలో పనిచేసే ఒడిశా, బీహార్ కు చెందిన వలస కూలీలు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
Read Also
చాలా రోజులుగా తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. అయినప్పటికీ అధికారులెవరూ తమను పట్టించుకోవడం లేదని వాపోయారు.