FbTelugu

10 డిగ్రీలకు లోపే ఉష్ణోగ్రత

* తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా విశాఖ ఎజెన్సీలో అత్యల్పంగా 10 డిగ్రీలకు లోపే ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. తాజాగా చింతపల్లి, అరకు, మినుములూరులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు భారీగానే పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అదిలాబాద్, అసీఫాబాద్ తదితర జిల్లాలో పలుమార్లు 5 డిగ్రీలకు లోపే ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.