FbTelugu

‘ఎయిడ్స్’ లో తెలుగు రాష్ట్రాలు టాప్ !

Telugu-states-top-in-AIDS

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి వ్యాధి హెచ్ఐవీ. అయితే.. ఎయిడ్స్ రోగులు అత్యధికంగా కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. డిసెంబరు 2018 నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది హెచ్ఐవీ, ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్టు జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక పేర్కొంది. వీరిలో ఏకంగా 1.82 లక్షల మంది ఏపీలోనే ఉండడం గమనార్హం. ఫలితంగా ఈ జాబితాలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 78 వేల మందితో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది.

You might also like