FbTelugu

ఆ రెండు ఫ్లైఓవర్లు తెరిచారు

హైదరాబాద్: తెలుగు తల్లి, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ లపై రాకపోకలు షురూ అయ్యాయి. సచివాలయం భవనాల కూల్చివేతల్లో భాగంగా 40 రోజుల పాటు ఫ్లై ఓవర్ల పై రాకపోకలు నిలిపివేశారు.

నేటి నుండి రెండు ఫ్లై ఓవర్లు ఎన్టీఆర్ మార్గ్ రూట్లో సింగిల్ వే లో వాహనదారులకు అనుమతించనున్నారు. సచివాలయం లోపలకు ఎవరినీ ఎనుమతించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రాకపోకలను నిషేధించింది. ఎవరైనా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఎక్కిస్తారనే ముందస్తు ఆలోచనతో ప్రభుత్వం అప్రమత్తమైంది.4

You might also like