FbTelugu

తెలంగాణ@879

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇవ్వాళ కొత్తగా 879 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 652, రంగారెడ్డి-64, మేడ్చెల్-112, వరంగల్ రూరల్-14, కామారెడ్డి-10 తో పాటు మిగతా జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 220 చనిపోగా ఇవ్వాళ 3 మరణించారు. ఇప్పటి దాకా కరోనా నుంచి 4224 మంది కోలుకోగా, 5109 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.