FbTelugu

నేడు తెలంగాణలో 6వ విడత హరితహారం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొక్కల పండుగ మళ్లీ వచ్చింది. ఇవాళ 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని స్థానిక నర్సాపూర్ లో ఉదయం 11:00 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

అమీర్ పేటలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ మొక్కలు నాటి హరిత హారాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు.

You might also like