FbTelugu

తెలంగాణ వాసులు యూఎస్ లో దుర్మరణం

వాషింగ్టన్ : ముగ్గురు తెలంగాణ వాసులు అమెరికాలో (యూఎస్)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

వివరాల్లోకెళితే.. తెలంగాణలోని మహబూబ్ నగర్ కు చెందిన ముగ్గురు యువకులు నిన్న అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. హైదరాబాద్ కు చెందిన మరో యువకునికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.