FbTelugu

తెలంగాణ పాజిటివ్ కేసులు 1879

హైదరాబాద్: రాష్ట్రంలో నేడు 1879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,612కి చేరింది.

ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 16,287 మంది డిశ్చార్జీ కాగా 11,012 యాక్టివ్ కేసులున్నాయి. నేడు కరోనాతో ఏడుగురు మరణించగా ఇప్పటి వరకు 313 మంది మృతి చెందినట్లు తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల చేశారు.

హైదరాబాద్ 1422, రంగారెడ్డి 176,మేడ్చల్ 94,సంగారెడ్డి 9, కరీంనగర్ 32, మహబూబ్ నగర్ 11, కామారెడ్డి 7, గద్వాల్ 4, నల్లగొండ 31, వరంగల్ అర్బన్ 13, నిజామాబాద్ 19, వికారాబాద్ 1, మెదక్ 12,పెద్దపల్లి 3, సూర్యాపేట 9, ఖమ్మం 3, జగిత్యాల 2, మహబూబాబాద్ 2, భూపాలపల్లి 6, భద్రాద్రి 3, సిరిసిల్ల 2, ఆదిలాబాద్ 1, జనగాం 1, ములుగు 12, నాగర్ కర్నూల్ 2, వనపర్తి 1, సిద్దిపేట జిల్లాలో 1 కేసు చొప్పున నమోదైంది.

You might also like