FbTelugu

తెలంగాణలో కేసులు 1550

హైదరాబాద్: కరోనా కేసులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1550 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 926 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 212, మెడ్చెల్ 53, కరీంనగర్ 86, నల్లగొండ 41, ఖమ్మం 38, కామారెడ్డిలో 33 చొప్పున కేసులు వచ్చాయి. ఇవ్వాళ 9 మరణాలు రాగా ఇప్పటి వరకు మొత్తం 365 మంది చనిపోయారు.

మొత్తం పాజిటివ్ కేసులు 36221 ఉండగా 23679 మంది డిశ్చార్జీ కాగా ఆక్టీవ్ కేసులు 12178 ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.